‘చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా దాదాపు 209 దేశాలు, ప్రాంతాలకు వ్యాప్తించింది. ప్రపంచవ్యాప్తంగా 13,49,821 లక్షల మంది దీని బారిన పడగా.. 74,820 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా బాధితుల సంఖ్య అగ్రరాజ్యం అమెరికాలో అధికంగా ఉంది. అక్కడ 3,67,629 మందికి కరోనా సోకగా.. 10,981 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదైన దేశాల్లో స్పెయిన్‌ రెండో స్థానంలో, ఇటలీ ముడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు కరోనాపై పోరాటం చేస్తూ.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తున్నాయి. ఇక ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4600కు చేరింది.  (కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌)