కొనసాగుతున్న అల్పపీడనం
హైదరాబాద్‌:  దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 4 రోజుల వరకు అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బ…
‘చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’
చైనాలో పుట్టిన  కరోనా  మహమ్మారి అంతర్జాతీయంగా దాదాపు 209 దేశాలు, ప్రాంతాలకు వ్యాప్తించింది. ప్రపంచవ్యాప్తంగా 13,49,821 లక్షల మంది దీని బారిన పడగా.. 74,820 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా బాధితుల సంఖ్య అగ్రరాజ్యం అమెరికాలో అధికంగా ఉంది. అక్కడ 3,67,629 మందికి కరోనా సోకగా.. 10,981 మంది ప్రాణాలు కోల్…
చంద్రబాబూ.. అసత్య ప్రచారాలు మానుకో
తాడేపల్లి: ఓ వైపు  కరోనా  నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరో వైపు రైతులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి  కురసాల కన్నబాబు  తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం ఆదేశించార…
యువతికి కరోనా పాజిటివ్‌.. గాంధీకి తరలింపు
భద్రాద్రి కొత్తగూడెం :  జిల్లాలో తొలి  కరోనా వైరస్‌  నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చిన వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇట…
కరోనా ఎఫెక్ట్‌ ఎలా ఉందంటే..
థాయ్‌లాండ్‌:   కరోనా  (కోవిడ్‌-19) వైరస్‌ టెర్రర్‌ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. చాలా దేశాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. అటు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. నిన్న మొన్నటి వరకూ కిటకిటలాడిన పర్యాటక ప్రదేశాలు, విమానాశ్రయాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. యూరప్‌ దేశాల్లో ఎప్పుడు ఏ…
కరోనా ఎఫెక్ట్‌: నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి
బీజింగ్‌:  కరోనా వైరస్‌  ప్రస్తుతం చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో అయితే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..  చైనా లో కరోనా బాధితులకు సేవలు చేస్తున్న తియాన్‌ ఫాంగ్‌ ఫాంగ్‌ అనే నర్సు ఓ కోరిక కోరింది. తనకు ఓ భాయ్‌ ఫ్రెండ…